‘బాహుబలి: ది ఎటర్నల్ వార్ 1’ టీజర్ విడుదల
రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్ 1’ మూవీ టీజర్ విడుదలైంది. యానిమేషన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఇషాన్ శుక్లా దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 'బాహుబలి మరణం ముగింపు కాదు.. ఓ మహా కార్యానికి ప్రారంభం' అనే రమ్యకృష్ణ వాయిస్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది.