కలెక్టరేట్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమావేశం

కలెక్టరేట్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమావేశం

KMR: IDOCలోని సమావేశం హాల్లో నేడు వివిధ శాఖల అధికారులతో ఎస్పీ రాజేశ్ చంద్ర, అడిషనల్ కలెక్టర్ విక్టర్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమావేశం నిర్వహించారు. మత్తు పదార్థాల నివారణకు, కల్తీ పదార్థాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. విద్య, వైద్య, ఫారెస్ట్, ఎక్సైజ్, వెల్ఫేర్, RTO శాఖల సమన్వయంతో డ్రగ్స్ కంట్రోల్‌కు పని చేయాలని అధికారులకు సూచించారు.