ఇన్నర్ రింగ్ రోడ్డు పనులను పరిశీలించిన పెమ్మసాని

ఇన్నర్ రింగ్ రోడ్డు పనులను పరిశీలించిన పెమ్మసాని

GNTR: గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్-3 పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం పరిశీలించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. రోడ్డు వైండింగ్‌లో ఇండ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం త్వరితగతిన చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు.