'ఆపరేషన్ సింధూర్'పై CM చంద్రబాబు ట్వీట్

'ఆపరేషన్ సింధూర్'పై CM చంద్రబాబు ట్వీట్

AP: భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆర్మీ ట్విట్టర్ పేజీని ట్యాగ్ చేస్తూ 'జై హింద్' అని క్యాప్షన్ పెట్టారు. దీనికి ఇండియన్ ఆర్మీ, పహల్గామ్ టెర్రర్ అటాక్, ఎయిర్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ అనే హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చారు.