చలివేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

చలివేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

తిరుపతి నగరంలో ఎండలు పెరుగుతున్నాయి. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఐదు ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 4, JMC ట్రస్ట్ తరఫున ఓ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి ముగిసే వరకు ఇవి కొనసాగుతాయని ఎమ్మెల్యే తెలిపారు.