HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ AP: మతవిద్వేషాలను రెచ్చగొడితే కఠిన చర్యలు: CBN
✦ విజయ డెయిరీ కల్తీ కాలేదు: ఏపీ డెయిరీ
✦ TG: మూసీ అభివృద్ధిని అడ్డుకోవద్దు: రేవంత్
✦ ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు పెట్టాలని BRS నిర్ణయం
✦ LPG సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 25 రోజులకు పెంచిన కేంద్రం
✦ ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ