'ఘనంగా దామోదరం సంజీవయ్య 53వ వర్థంతి'

'ఘనంగా దామోదరం సంజీవయ్య 53వ వర్థంతి'

NDL: ఆదర్శ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దస్తగిరి అన్నారు. సంజీవయ్య 53వ వర్థంతి సందర్భంగా బుధవారం బనగానపల్లె పట్టణంలోని మాల మహానాడు కార్యాలయం నందు సంజీవయ్య చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.