రేపు బాబు జగ్జీవన్ రామ్ జయంతి

రేపు బాబు జగ్జీవన్ రామ్ జయంతి

AKP: అనకాపల్లి మండలం గుండాల జంక్షన్ శంకరన్ సమావేశ మందిరంలో ఈనెల 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామానందం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో శాసనసభ స్పీకర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.