రాజకీయంగా ఎదుర్కొనలేకే కుట్ర: ఎమ్మెల్యే

రాజకీయంగా ఎదుర్కొనలేకే కుట్ర: ఎమ్మెల్యే

SKLM: రాజకీయంగా ఎదుర్కొనలేక కొంతమంది తన వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. మంగళవారం ఆమదాలవలసలో మీడియాతో మాట్లాడుతూ.. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా ముందుకు వెళ్లి, న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై రివ్యూ చేసే అధికారం ఎమ్మెల్యేలకు ఉంటుందని తెలియజేశారు.