VIDEO: తాహాసిల్దార్ కార్యాలయంలో పారిశుద్ధ పనులు

VIDEO: తాహాసిల్దార్ కార్యాలయంలో పారిశుద్ధ పనులు

WGL: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99లో భాగంగా నల్లబెల్లి మండల తాహాసిల్దార్ కార్యాలయంలో బుధవారం పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాహాసిల్దార్ ముప్పు కృష్ణ స్వయంగా పాల్గొని కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన HIT TVతో మాట్లాడుతూ.. పరిశుద్ధ పనులు ప్రతి ఒక్కరు నిర్వహించాలని అన్నారు.