VIDEO: ధర్మవరంలో కళ్ళు మూసి తెరిచే వినాయకుడు

SS: ధర్మవరం పట్టణంలో తేర్ బజార్లో 17 అడుగుల భారీ వినాయకుడిని నెలకొల్పారు. ఈ వినాయకుడు కళ్లు మూసి, తెరుస్తూ భక్తులకు దర్శనమిస్తున్నాడు. వినూత్న రీతిలో నెలకొల్పిన ఈ భారీ వినాయకుడిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ వినాయకుడిని హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తయారు చేసి తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.