రైతులకు అందుబాటులో 14,739 యూరియా బస్తాలు

రైతులకు అందుబాటులో 14,739 యూరియా బస్తాలు

RR జిల్లా వ్యాప్తంగా రైతులకు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 14,739 యూరియా బస్తాలు స్టాక్‌లో ఉన్నాయని వెల్లడించారు. రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా ముందుగా బుక్ చేసుకుని, సమీప కేంద్రాల్లో యూరియాను పొందాలని అధికారులు సూచించారు.