స్టడీ మెటీరియల్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు

స్టడీ మెటీరియల్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు

NLR: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం శనివారం ప్రారంభమైంది. తొలుత పదో తరగతి విద్యార్థులకిచ్చే స్టడీ మెటీరియల్ను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు తదితరులు హాజరయ్యారు.