నేడు ఆయుర్వేద వైద్య శిబిరం

నేడు ఆయుర్వేద వైద్య శిబిరం

NGKL: తిమ్మాజిపేట మండలంలోని గొరిట గ్రామ ప్రభుత్వ ఆయుర్వేద చికిత్స కేంద్రంలో శనివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు ఆయుష్ జిల్లా కార్యక్రమ అధికారి డా. సురేశ్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం కొనసాగుతుందన్నారు. అన్ని రకాల పరీక్షలు చేసి మందులు ఇస్తామన్నారు.