ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే భేటీ
MHBD: డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్‌గా ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాలు రెండుసార్లు జరగడంతో డిప్యూటీ స్పీకర్‌పై అసెంబ్లీలో ఎలాంటి తీర్మానం చేయలేదు. దీంతో ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ను క్యాబినెట్ లోకి తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే భేటీ అయ్యారు.