'స్కానింగ్ కేంద్రాల నిర్వహకులు నిబంధనలు పాటించాలి'
SRD: జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు తప్పనిసరిగా PC&PNDT యాక్ట్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల బుధవారం తెలిపారు. ఆన్‌లైన్, హార్డ్ కాపీల రూపంలో జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని చెప్పారు. నిబంధనలు పాటించని స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.