VIDEO: ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

JN: అడవి కేశవాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల బోధనా తీరు, విద్యార్థుల హాజరు శాతం, విద్యార్థులకు అందించే భోజనం యొక్క నాణ్యతను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు.