VIRAL: పెళ్లిలో ఐశ్వర్యరాయ్-అభిషేక్ డ్యాన్స్
ముంబైలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ దంపతులు సందడి చేశారు. స్టేజ్‌పై డ్యాన్స్‌తో ఇరగదీశారు. ఈ జంటతో నీతా అంబానీ కూడా జత కలిసి స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలో జరిగిన ముదిత్ అదానీ-అనన్య దివాంజీ పెళ్లికి హాజరైన బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య-అభిషేక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.