డిసెంబర్ 1 నుంచి సావిత్రి మహోత్సవ్‌

డిసెంబర్ 1 నుంచి సావిత్రి మహోత్సవ్‌

మహానటి సావిత్రి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. డిసెంబర్ 6న ఆమె 90వ జయంతి సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు 'సావిత్రి మహోత్సవ్‌' ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి తెలిపారు. 'మా మాతృమూర్తి సావిత్రి 90వ జయంతి వేడుకలను హైదరాబాద్‌ రవీంద్రభారతిలో 'సావిత్రి మహోత్సవ్‌' పేరిట నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.