నేటి నుంచి ములకలచెరువులో స్వామిత్వ సర్వే

నేటి నుంచి ములకలచెరువులో స్వామిత్వ సర్వే

అన్నమయ్య: ములకలచెరువు మండలంలో బుధవారం స్వామిత్వ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు MPDO హరి నారాయణ తెలిపారు. బుధవారం చౌడసముద్రం, 17న కదిరినాథునికోట, 18న కాలవపల్లి, 19న గూడుపల్లి, 20న మద్దినాయనపల్లి సచివాలయాల్లో గ్రామ సభలు నిర్వహిస్తారన్నారు. డిప్యూటీ MPDO మోహన్ ప్రతాప్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారని చెప్పారు.