'దేఖ్‌లేంగే సాలా' చిందులేసిన రాశి ఖన్నా, శ్రీలీల

'దేఖ్‌లేంగే సాలా' చిందులేసిన రాశి ఖన్నా, శ్రీలీల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్లు రాశి ఖన్నా, శ్రీలీల సందడి చేశారు. ఈ మూవీలోని 'దేఖ్‌లేంగే సాలా' సాంగ్‌కు డాన్స్ వేస్తూ అభిమానులను అలరించారు. కాగా, ఈ చిత్రం ఉగాది కానుకగా ఈ నెల 19న విడుదల కానున్న విషయం తెలిసిందే.