'ప్రజల సమస్యల పరిష్కారమే తమ ధ్యేయం'

'ప్రజల సమస్యల పరిష్కారమే తమ ధ్యేయం'

PLD: నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కార్యాలయంలో శుక్రవారం ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. ప్రజల సమస్యలను విని, సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకునేలా ఆయన సూచనలు ఇచ్చారు.