సునీత ప్రెస్‌మీట్.. ఈసీకి ఫిర్యాదు
HYD: బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆమె పెట్టిన ప్రెస్‌మీట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే చర్య అని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రెస్‌మీట్ పెట్టడం ఏంటని మండిపడ్డారు.