మానవత్వం చాటుకున్న సర్పంచ్, ఇంఛార్జ్ SI

మానవత్వం చాటుకున్న సర్పంచ్, ఇంఛార్జ్ SI

MNCL: నెన్నెల సర్పంచ్, SI మానవత్వం చాటుకున్నారు. స్థానిక మండల కేంద్రంలోని టీ రోడ్ పక్కన జీవిస్తున్న వృద్దురాలు 10 రోజులుగా అనారోగ్యం బారినపడి ఇబ్బందు పడుతుంది. విషయం తెలుసుకున్న నెన్నెల సర్పంచ్ ఇబ్రహీం విషయాన్ని ఇంఛార్జ్ SI అలీ ద్రుష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు శుక్రవారం వృద్దురాలికి ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్సులో బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు.