సర్పంచ్ బరిలో ఆర్ఎంపీ వైద్యుడు

సర్పంచ్ బరిలో ఆర్ఎంపీ వైద్యుడు

GDWL: మానవపాడు మండలం అమరవాయిలో ఆర్ఎంపీ వైద్యుడు సర్పంచ్‌గా బరిలో నిలిచారు. గత 30 ఏళ్లుగా గ్రామస్థులకు నిరంతర వైద్య సేవలు అందించిన ఈ వైద్యుడు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆర్‌ఎంపీల సంఘం నాయకుడిగా కీలక పాత్ర పోషించారు. ప్రజల పిలుపుమేరకు అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అని ఆయన అన్నారు. వైద్యసేవల్లో ప్రజలకు అండగా ఉండి, గ్రామ అభివృద్ధికి కృషి చేశారు.