VIDEO: నాపై కూడా కేసులు పెట్టారు: మంత్రి నారాయణ

VIDEO: నాపై కూడా కేసులు పెట్టారు: మంత్రి నారాయణ

GNTR: తమపై గతంలో వైసీపీ కేసులు నమోదు చేసిందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో ఆయన మాట్లాడుతూ.. అంతర్గత వలయ రహదారి మార్గరేఖలో 2001లో కొనుగోలు చేసిన 60 సెంట్ల తన స్వంత భూమి కూడా రహదారి కోసం వెళ్లిపోయిందన్నారు. విజయవాడ సమీపంలోని ఈడుపుగల్లులో ఉన్న తన భూమి గుండా అంతర్గత వలయ రహదారి వెళ్తోందని చెప్పారు.