పాక్‌పై దాడి.. ఆఫ్గాన్ వేడుకలు

ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ దాడి చేసింది. ఇందులో 30 మంది ఉగ్రవాదులను హతమార్చింది. అయితే పాక్‌పై దాడిని ఆఫ్గాన్ సెలబ్రేట్ చేసుకుంటుంది. అక్కడి వారు పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.