అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

PLD: సత్తెనపల్లి పట్టణంలోని గుంటూరు రోడ్‌లో గల 9వ వార్డులో రూ. 37 లక్షలతో నూతనంగా నిర్మించిన రహదారిని శనివారం ఎమ్మెల్యే కన్నా ప్రారంభించారు. అలాగే, సత్తెనపల్లిలో రూ. 17 లక్షలతో నిర్మించనున్న నూతన కల్వర్టు బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని పేర్కొన్నారు.