VIDEO: జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్

VIDEO: జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్

JGL: మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా జగిత్యాలలోని మంచినీళ్ల బావి చౌరస్తా వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. అనంతరం జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.