సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేలు

సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేలు

HYD: సికింద్రాబాద్ నియోజకవర్గం మొండా డివిజన్‌లోని పలు బస్తిల్లో సీసీ రోడ్లకు స్థానిక ఎమ్మెల్యేలు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావులతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కోసం పాటుపడతామని పేర్కొన్నారు.