మొదటి విడతలో జోరుగా ఏకగ్రీవాలు

మొదటి విడతలో జోరుగా ఏకగ్రీవాలు

WNP: తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం ముగియడంతో పలుచోట్ల ఓకే నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోపాలపేట మండలానికి చెందిన లక్ష్మీదేవి పల్లి సర్పంచ్‌గా బంగారయ్య, ఆముదాల కుంట తండా సర్పంచిగా మూడవ కవిత ఎన్నికయ్యారు. సర్పంచ్‌లే కాకుండా పలుచోట్ల వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.