శ్రీహరిపురంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

శ్రీహరిపురంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

CTR: విజయపురం మండలం శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం కమిటీ చైర్మన్ సురేష్ జాతీయ జెండాను ఎగురువేశారు. విద్యార్థులు దేశభక్తి గేయాలు ఆలపించి, నృత్య ప్రదర్శన చేశారు. వైస్ చైర్మన్ ఐలవతి ప్రధానోపాధ్యాయులు జ్ఞానప్రసాద్, దాతలు చెంచురాజు నెహ్రు యువజన సేవా సంఘ అధ్యక్షులు జ్యోతి లక్ష్మి పాల్గొన్నారు.