నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASF: కాగజ్ నగర్ పట్టణంలో డ్యామేజ్ అయిన AB కేబుల్ మరమ్మతు పనుల కారణంగా నేడు (గురువారం) ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పట్టణ AE తెలిపారు. పనులు పూర్తయే వరకు బాలాజీ నగర్, వినయ్ గార్డన్ రోడ్, టీచర్స్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.