భారీ గణపతుల నిమజ్జనానికి BABY PONDS

HYD: గ్రేటర్ వ్యాప్తంగా చెరువుల పక్కనే భారీ గణపతులు సైతం నిమజ్జనం చేసేందుకు బేబీ పాండ్స్ ఏర్పాటు చేశారు. చర్లపల్లి, కాప్రా, ఉప్పల్, నాగోల్, మన్సురాబాద్ చెరువు, పత్తి కుంట చెరువు, రాజన్న బావి, నెక్నాంపూర్, నెక్లెస్ రోడ్, దుర్గం చెరువు, మల్కం చెరువు, నల్లగండ్ల, గోపి, గంగారం చెరువు, రాయసముద్రం, గురునాథం చెరువు, సంజీవయ్య పార్క్ బేబీ పాండ్స్‌గా ఉన్నాయని అధికారులు తెలిపారు.