శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
* కాశీబుగ్గ ఆలయ ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నారా లోకేష్
* తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్
* తొక్కిసలాట ఘటన.. మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
* రెయిలింగ్ ఊడిపడటంతో తొక్కిసలాట: హోం మంత్రి అనిత