కొత్త కొత్త ప్రయోగాలకు అధికారులు శ్రీకారం చుట్టాలి

KNR: గ్రామాలు పట్టణాలలో ఆదాయం పెంచే మార్గాలపై అధికారులు కొత్త కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ స్మిత సబర్వాల్ సూచించారు. స్థానిక సంస్థలను పోలో పికప్ చేసేందుకు ఫైనాన్స్ కమిషన్ కీలకపాత్ర పోషిస్తుందని, ఇది తమ బాధ్యత అని పేర్కొన్నారు. కరీంనగర్ గడ్డ తనకి ఎంతో ఇష్టమని తెలిపారు.