VIDEO: అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యం

VIDEO: అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యం

MLG: జిల్లాలో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు గురువారం ములుగు గోవిందరావుపేట. వెంకటాపురం మండలాల్లో కొనుగోలు కేంద్రాలలో నిల్వచేసిన వరి ధాన్యం వర్షానికి తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు చేపట్టాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.