కడుపునొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య
BDK: కడుపునొప్పి తాళలేక రామవరంకు చెందిన సూరజ్(23) ఉరేసుకుని ఆత్మహత్యకు చేసునట్లు టూటౌన్ సీఐ ప్రతాప్ బుధవారం వెల్లడించారు. టూటౌన్ సీఐ వివరాల మేరకు.. యూపీకి చెందిన సూరజ్ సృజనను ప్రేమ వివాహాం చేసుకుని నాగయ్య గడ్డ బస్తీలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు ఓ ప్రైవేట్ బేకరీలో పనిచేస్తూ జీవిస్తున్నారు. కడుపు నొప్పి భరించలేక ఇంట్లో ఉరేసుకుని చనిపోయినట్లు తెలిపారు.