నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ మత్స్యకారుల కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
✦ ఉదయగిరిలో నూతన మండల ప్రజా పరిషత్ భవనాన్ని ప్రారంభంచిన MLA కాకర్ల సురేష్
✦ నెల్లూరు కమిషనర్‌ నందన్‌తో వైసీపీ నేత వాగ్వాదం
✦ అనంతసాగరంలో కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడు