VIDEO: 'ముస్లిం సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'
MLG: జిల్లా కేంద్రంలోని మసీదులో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్‌తో కలిసి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆమె తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.