సాదాసీదాగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

సాదాసీదాగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

AKP: నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం సాదాసీదాగా సాగింది. మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రధాన రహదారి గోతుల మీద ఆర్ అండ్ బి అధికారులను కౌన్సిలర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై మాట్లాడిన ఆర్ అండ్ బీ ఇంజనీర్ మాట్లాడుతూ వర్షాలు వల్ల రహదారి మీద గుంతలు పడ్డాయి అన్నారు. వాటికి మరమ్మత్తులు చేపట్టమన్నారు.