రేపు విద్యుత్ బిల్లుల కౌంటర్లు పని చేస్తాయి

రేపు విద్యుత్ బిల్లుల కౌంటర్లు పని చేస్తాయి

కోనసీమ: జిల్లాలోని అన్ని విద్యుత్ రెవిన్యూ కార్యాలయల్లోని విద్యుత్ బిల్లుల వసూళ్ల కౌంటర్లు రేపు కూడా పని చేస్తామని APEPDCL జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. తిలక్ కుమార్ తెలిపారు. జిల్లా విద్యుత్ వినియోగారలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ కార్యలయాలతో పాటు,  APEPDCL సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, ఏటీపీలో కూడా బిల్లులు చెల్లించవచ్చని పేర్కొన్నారు.