ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మంత్రి సమస్యలను విని సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.