తిరుమలలో రేపు వరాహస్వామి జయంతి

తిరుమలలో రేపు వరాహస్వామి జయంతి

AP: తిరుమలలో రేపు వరాహస్వామి జయంతి కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేయనున్నారు. అనంతరం భూవరాహస్వామికి విశేష అభిషేకాలు నిర్వహించనున్నారు. ఏటా వరహస్వామి జయంతిని టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది.