'మహిళల సమస్యలను పరిష్కరించి అండగా ఉంటాం'

'మహిళల సమస్యలను పరిష్కరించి అండగా ఉంటాం'

E.G: మహిళల సమస్యలను పరిష్కరించి వారికి అండగా ఉంటామని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని R&B అతిథి గృహం వద్ద 'జన్ సున్వాయ్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఉమ్మడి తూ.గో జిల్లాకు చెందిన మహిళలు నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.