పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

NZB: వేల్పూర్ మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో హైమాక్స్, మినీ వాటర్ ట్యాంక్, ముస్లిం స్మశాన వాటిక ప్రహరీలను ఆదివారం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రూ. కోట్ల రూపాయల అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. గ్రామంలో ఎటువంటి సమస్యలున్న తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.