పాడి రైతులకు సబ్సిడీపై పశువులు దాణా అందజేత

పాడి రైతులకు సబ్సిడీపై పశువులు దాణా అందజేత

W.G: పాలకొల్లు మండలం కాపవరంలో ఆదివారం సాయంత్రం 60మంది పాడి రైతులకు 50% సబ్సిడీపై పశువుల దాణాను మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణి చేశారు. ఒక్కో బస్తా 60 కేజీల బరువు మార్కెట్ విలువ రూ.1100 ఉందని అన్నారు. అందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.555, రైతు భాగం రూ.555 చెల్లించాలని, కాపవరంలో మూడు టన్నుల దాణా సరఫరా చేశామన్నారు.