సూర్య కెప్టెన్సీపై DK ప్రశంసలు
T20 WC సెమీస్: ఇంగ్లండ్ బ్యాటింగ్ వేళ భారత సారథిగా సూర్య అద్భుతంగా వ్యవహరించాడని దినేష్ కార్తీక్ కొనియాడాడు. ముఖ్యంగా చివరి 5 ఓవర్లలో బౌలింగ్ ఎంపిక బాగుందని ప్రశంసించాడు. టీమ్ కూడా టోర్నీలోని గత మ్యాచ్‌ల్లో మాదిరి కాకుండా.. ఇంగ్లండ్‌పై అద్భుతంగా ఫీల్డింగ్ చేసిందని కితాబిచ్చాడు. కాగా సెమీస్‌కు ముందు భారత్ ఈ టోర్నీలో అత్యధికంగా 13 క్యాచులు చేజార్చింది.