విజయవాడలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

NTR: విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నారు. కావున కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.