ఉద్యమకారుల హామీల అమలుకు నేతలు భేటీ

ఉద్యమకారుల హామీల అమలుకు నేతలు భేటీ

HYD: తెలంగాణా ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కీలక అడుగువేస్తోంది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, MLCలు కోదండరాం, అద్దంకి దయాకర్‌తో మినిస్టర్ క్వార్టర్స్‌లో భేటీ అయ్యారు. సమస్యల పరిష్కారానికి, హామీల అమలుకు ఒక సమర్థవంతమైన కమిటీని ఏర్పాటు చేసి, వారి డిమాండ్లపై సమగ్ర అధ్యయనం చేయాలని నేతలు భావించారు.